GNM ADMISSONS : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 28) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ కోర్సుల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల (GNM ADMISSIONS 2023) కోసం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ డిపార్ట్మెంటల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (dme) నిర్ణయం తీసుకుంది.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులు దరఖాస్తును ప్రింట్ అవుట్ తీసుకుని సంబంధిత విద్యారత సర్టిఫికెట్లను జతచేసి దగ్గరలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అందజేయాలని సూచించారు.

★ పూర్తి నోటిఫికేషన్

వెబ్సైట్ : https://dme.telangana.gov.in/