BIKKI NEWS (OCTOBER – 13) : Global Hunger Index 2023 లో 125 దేశాల జాబితాలో భారత్ 111వ స్థానంలో నిలిచింది. 2022లో 17వ స్థానంలో ఉన్న భారత్ నాలుగు స్థానాలు దిగజారి 11 స్థానంలో ఉండటం విశేషం.
2014లో 55 ర్యాంకులో ఉన్న భారత్, గత తొమ్మిది సంవత్సరాలలో సగానికి పైగా ర్యాంకును కోల్పోయి 111వ స్థానంలో ఉండటం భారతదేశంలో ఆకలి కేకలను సూచిస్తుంది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో 28.7 పాయింట్లు సాధించిన “తీవ్రమైన స్థాయి”లో భారత్ నిలిచింది.
పోషకాహార లోపం ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఎదుగుదల లోపం శిశుమరణాల రేటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక లో ర్యాంకులు కేటాయిస్తారు
ఆకలి తక్కువ ఉన్న టాప్ 10 దేశాలు
1) బెలారస్
2) బోస్నియా & హెర్జ్‌గోవినా
3) చిలీ
4) చైనా
5) క్రొయేషియా
6) ఎస్తోనియా
7) జార్జియా
8) హంగేరి
9) కువైట్
10) లాట్వియా
ఆకలి ఎక్కువ ఉన్న చివరి 10 దేశాలు
125) సెంట్రల్ ఆప్రికన్ రిపబ్లిక్
124) మెడగాస్కర్
123) యొమెన్
122) కాంగో
121) లెసోతో
120) నైగర్
119) చాద్
118) గినియా బిస్సా
117) సొబీరియొ
116) సిర్రియో లియోన్
భారత పొరుగు దేశాల ర్యాంక్ లు
4) చైనా
60) శ్రీలంక
69) నేపాల్
72) మయన్మార్
81) బంగ్లాదేశ్
102) పాకిస్థాన్
114) అప్ఘనిస్తాన్