Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU OCTOBER 14th

GK BITS IN TELUGU OCTOBER 14th

BIKKI NEWS : GK BITS IN TELUGU OCTOBER 14th

GK BITS IN TELUGU OCTOBER 14th

1) రెడ్ లెడ్ అని దేనిని అంటారు.?
జ : లెడ్ ఆక్సైడ్

2) ఏ ఉష్ణోగ్రత వద్ద ఇనుము కరుగుతుంది.?
జ : 1535 ℃

3) వెండి ని క్రమక్షయానికి గురి చేసేది.?
జ : సల్ఫర్ డై ఆక్సైడ్

4) స్టెయిన్ లెస్ స్టీల్ లో క్రోమియం శాతం ఎంత.?
జ : 18 శాతం

5) బంగారాన్ని కరిగించుటకు ఉపయోగించేది ఏది.?
జ : ఆక్వారిజియా

6) బరువును కొలిచే నమూనాలను తయారు చేయడానికి వినియోగించే లోహలు ఏవి.?
జ : ప్లాటినం, ఇరిడియం

7) రెడ్ లిక్విడ్ అని ఏ రసాయానానికి పేరు.?
జ : బ్రోమిన్

8) అత్యంత తేలికైన లోహం ఏది.?
జ : లిథియం

9) స్వచ్ఛమైన బంగారం యొక్క క్యారెట్ విలువ ఎంత.?
జ : 24 క్యారెట్ లు

10) రాక్ సాల్ట్ ను దేని నుండి సంగ్రహిస్తారు.?
జ : సోడియం

11) ఏ నది కి దక్షిణాన ఉన్న త్రిభుజకార ప్రాంతాన్ని ఏమంటారు.?
జ : దక్కన్ పీఠభూమి

12) నోబుల్ మెటల్స్ అని వేటిని అంటారు.?
జ : బంగారం, టైటానియం

13) భూమి మీద సహజంగా ఉన్న రసాయన మూలకాలు ఎన్ని .?
జ : 92

14) పరమాణు సంఖ్య 93 తర్వాత ఉన్న మూలకాలను ఏమంటారు.?
జ : కృత్రిమ మూలకాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు