BIKKI NEWS : GK BITS IN TELUGU MARCH 21st
GK BITS IN TELUGU MARCH 21st
1) ఎవరి పేరుతో సికింద్రాబాద్ ఏర్పడింది.?
జ : సికిందర్ ఝా
2) హాలీ సిక్కా ను ప్రవేశపెట్టింది ఎవరు.?
జ : మొదటి సాలార్ జంగ్
3) హైదరాబాదులోని 1857 తిరుగుబాటు కాలంలో తుర్రేబాజ్ కాను ఎక్కడ కాల్చి చంపారు.?
జ : తూప్రాన్
4) అంటార్కటికాలోని భారత పరిశోధన కేంద్రం పేరు ఏమిటి.?
జ : దక్షిణ గంగోత్రి
5) భారతదేశంలో జీవవైవిద్య చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1972 ఏప్రిల్ 3
6) ఒక వాయువును ద్రవరూపంగా మార్చే ప్రక్రియను ఏమంటారు.?
జ : సంక్షేపణం
7) మానవ శరీరంలో ఊపిరితిత్తుల పరిమాణం ఏ విధంగా ఉంటుంది.?
జ : కుడి ఊపిరితిత్తి ఎడమ దానికంటే పెద్దదిగా ఉంటుంది
8) ‘రటూనింగ్’ అనే పదం ఏ పంటకు సంబంధించింది.?
జ : చెరకు
9) అంపశయ్య నవీన్ రచించిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.?
జ : కాల రేఖలు
10) మానేరు దేనికి ఉపనది.?
జ : గోదావరి
11) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దాశరధి రంగాచార్య రచించిన నవల ఏది.?
జ : జనపదం
12) జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు .?
జ : 1992
13)భారతదేశంలో మొట్టమొదటి రక్షణ పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : కేరళ
14) సాఫ్రాన్ ఉత్పత్తిలో ప్రధానంగా ఉన్న రాష్ట్రం.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్
15); హిందూ స్వరాజ్ ను రచించింది ఎవరు.?
జ : వీడి సావర్కర్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్

