Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU MARCH 19th

GK BITS IN TELUGU MARCH 19th

BIKKI NEWS : GK BITS IN TELUGU MARCH 19th

GK BITS IN TELUGU MARCH 19th

1) జాన్ డాల్టన్ తన పరమాణు సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు.?
జ : 1808

2) లిట్మస్ ద్రావణం ఏ మొక్క నుండి తీయబడుతుంది.?
జ : లైకేన్స్

3) గ్రీన్ హౌస్ వాయువులలో లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు.?
జ : నైట్రస్ ఆక్సైడ్

4) ఓజోన్ తయారు చేయడానికి ఒక అణువులు ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఏకమవుతాయి.?
జ : మూడు

5) ఓజోన్ పొర యొక్క మందంను దేని ద్వారా లెక్కిస్తారు.?
జ : డాబ్సన్ యూనిట్

6) సెంట్రల్ టొబాకో రీసెర్చ్ కేంద్రం క్రింది సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1947

7) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు

8) అమూల్ పాల ఉత్పత్తి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది .?
జ : ఆనంద్ (గుజరాత్)

9) సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది .?
జ : ఫుట్ బాల్

10) మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి .?
జ : ప్రణాళిక చివరి రెండు ఏళ్లలో మంచి వ్యవసాయ దిగుబడి

11) భారతదేశంలో మొదటి హరిత విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది 1977 – 78

12) జాతీయ ఆదాయాన్ని లెక్కింపులో ఏది ఉత్తమ పద్ధతిని భావిస్తారు.?
జ : ఆదాయం మరియు ఉత్పత్తుల కలయిక పద్ధతి

13) వర్ధమాన మహావీరుని జన్మస్థలం .?
జ : కుంద గ్రామం

14) వాహభి ఉద్యమం అనగా ఏమిటి.?
జ : బ్రిటిష్ వారికి వ్యతిరేకం అని అర్థం

15) భారతదేశంలో ఆంగ్ల ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి స్థావరం ఏది.?
జ : సూరత్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు