BIKKI NEWS : GK BITS IN TELUGU MARCH 18th
GK BITS IN TELUGU MARCH 18th
1) కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం ఏమిటి?
జ : పేరిణి శివతాండవం
2) ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనం కావాలంటే కనీసం 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి.?
జ : 91వ సవరణ 2003
3) భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి.?
జ : ఆర్టికల్ 72
4) రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో ఎంతమంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు.?
జ : 12
5) భారత రాజ్యాంగ పరిషత్తును ఏ విధంగా ఏర్పరిచారు .?
జ :1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం
6) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జ : తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం
7) సుప్రీంకోర్టు ఏ వేద్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులతో రద్దుచేసిన రాష్ట్ర అసెంబ్లీని పునరుద్ధరించవచ్చని దృవీకరించింది.?
జ : ఎస్.ఆర్ బొమ్మై vs భారత ప్రభుత్వం
8) తెలంగాణలో ఎనమాముల అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి.?
జ : ధాన్యం మార్కెట్
9) ఇంద్రావతి అయినది దేనికి ఉపనది.?
జ : గోదావరి
10) బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ ను దేనిని పరిశోధనా చేయుటకు ఏర్పాటు చేశారు.?
జ : జలియన్ వాలాబాగ్ దుర్ఘటన
11) లార్డ్ ఇర్విన్ కాలంలో రూపొందించబడిన శారదా చట్టం ప్రధాన అంశం ఏమిటి .?
జ : సతీ నిషేధం
12) సుభాష్ చంద్రబోస్ ను మొట్టమొదట నేతాజీ అని పిలిచిన వారు ఎవరు.?
జ : మహాత్మా గాంధీ
13) ఏ జాతీయ ఉద్యమ నాయకుడు గొప్ప సంస్కృత, ఖగోళ శాస్త్రవేత్త.?
జ : గోపాలకృష్ణ గోఖలే
14) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22
15) అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 20
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్