BIKKI NEWS : GK BITS IN TELUGU JANUARY 14th
GK BITS IN TELUGU JANUARY 14th
1) భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ ఏమిటి.?
జ : చేనేత పరిశ్రమ
2) భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరు.?
జ : సి.వి. రామన్ (1954)
3) కర్ణాటకలోని జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : శరావతి నది పై
4) నిజాం అలీ ఖాన్ పై బాంబు దాడి చేసిన విప్లవకారుడు ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ
5) ఓవెన్ లలో ఉపయోగించే తరంగాలు ఏమిటి.?
జ : మైక్రో తరంగాలు
6) భారతదేశంలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఏమిటి.?
జ : తెహ్రీ హైడ్రో పవర్ కాంప్లెక్స్ (2,400 MW)
7) ప్లేగు వ్యాధి నివారణకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు తయారుచేసిన యాంటీబయోటిక్ పేరు ఏమిటి.?
జ : టెట్రా సైక్లిన్
8) ఎలుక గర్భవతి కాలము ఎంత.?
జ : ఎలుక
9) వాణి నా రాణి అని పేర్కొన్న కవి ఎవరు.?
జ : పిల్లలమర్రి పిన వీరభద్రుడు
10) ఢిల్లీని మొదటిసారిగా రాజధానిగా పాలించిన సుల్తాన్ ఎవరు.?
జ: ఇల్ టుట్ మిస్
11) అక్కని పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది.?
జ : ఆర్కేయన్‌నీస్ శిలలు
12) సైబీరియా పీఠభూమి ఉన్న దేశం ఏమిటి?
జ : రష్యా
13) “గో బ్యాక్ టు ద నేచర్” అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు.?
జ : రూసో
14) ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం నాబార్డ్ ఏర్పడింది.?
జ: శివరామన్ కమిటీ
15) భారతదేశ ప్రణాళికల పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : మోక్షగుండం విశ్వేశ్వరయ్య
16) ఔరంగాజేబ్ గోల్కొండ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించాడు.?
జ : 1687
17) తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ రోజున ప్రారంభమైంది.?
జ: 2011- సెప్టెంబర్- 13
18) తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఏ రోజు జరిగింది.?
జ : 2011 మార్చి – 11
19) తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఏరోజు జరిగింది.?
జ : 1956 ఫిబ్రవరి – 20
20) ‘గోలకొండ కవుల సంచిక’ ప్రచురించినది ఎవరు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి
- CA EXAMS 2025 – సీఏ పరీక్షల షెడ్యూల్ ఇదే
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 14 – 01 – 2025
- INR vs USD – వేగంగా పడిపోతున్న రూపాయి విలువ.
- UGC NET : యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా
- GK BITS IN TELUGU JANUARY 14th