BIKKI NEWS : GK BITS IN TELUGU JANUARY 11th
GK BITS IN TELUGU JANUARY 11th
1) రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి.?
జ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) మానవ శుక్రకణాల జీవిత కాలం ఎన్ని గంటలు.?
జ : 72 గంటలు
3) పచ్చిక బీడులపై పుల్లరి అనే పన్నును విధించిన రాజులు ఎవరు.?
జ : కాకతీయులు
4) నూతన రాష్ట్రాల స్థాపన లేదా ఏర్పాటు ను సూచించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 2
5) అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : మనీలా (ఫిలిఫ్పైన్స్ )
6) కంటికి సంబంధించిన దూరద్రుష్టి లోపం ఉన్న వారికి ఉపయోగపడే కటకం ఏది.?
జ : కుంభకార కటకం
7) దాశరథి శతకం రచించినది ఎవరు.?
జ : కంచర్ల గోపన్న
8) భూమి పొరలలో అత్యధికంగా లభించే లోహం ఏది.?
జ : అల్యూమినియం
9) కల్తీ కల్లులో నురగ కోసం ఘ రసాయనం వాడుతారు.?
జ : క్లోరాల్ హైడ్రేట్
10) ప్రూట్ షుగర్ అని దేనిని అంటారు.?
జ : ప్రక్టోజ్
11) వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1905
12) లై డిటెక్టర్ పరీక్షలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : పెంటాథాల్
13)వాతావరణ పీడనాన్ని కొలిచే సాదనం ఏమిటి.?
జ : బారోమీటర్
14) సుల్తాన్ కులి కుతుబ్‌షా ఏ వంశానికి చెందినవాడు.?
జ : హందం
15) ఇండియన్ ఐన్‌స్టీన్ అని ఎవరిని పిలుస్తారు.?
జ : ఆచార్య నాగార్జునుడు
16) ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు కలవు.?
జ : ఆర్టికల్ 361
17) “దక్షిణ గయ” గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు.?
జ : నాగార్జున కొండ
18) సిరా మరకలు తొలగించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : హైపో
19) తెలంగాణ దళిత పులి అని ఎవరిని పిలుస్తారు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
20) మానవుడు తయారు చేసిన తొలి మూలకం ఏమిటి.?
జ : టైటానియం
- డాక్టర్ కే శ్రీవాణికి ఎస్యూలో కీలక భాధ్యతలు
- GK BITS IN TELUGU JANUARY 11th
- చరిత్రలో ఈరోజు జనవరి 11
- జీజేసి హయత్ నగర్ విద్యార్థులకు ఉచితంగా పొలిటికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ పంపిణీ
- జీజేసి సంగెంలో సంక్రాంతి రంగవల్లుల పోటీలు