BIKKI NEWS : GK BITS IN TELUGU FEBRUARY 8th.
GK BITS IN TELUGU FEBRUARY 8th
1) రోదసి యాత్రికునికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది.?
జ : నల్లగా
2) భారీ యంత్రాలలో కందెనగా దేనిని వాడతారు.?
జ : గ్రాఫైట్
3) రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందు కాకతీయులు ఎవరికి సామంతులు.?
జ : దేవగిరి యాదవులు
4) 1922లో స్థాపించబడిన స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు.?
జ : చిత్తరంజన్ దాస్
5) భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకొంటారు.?
జ : లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులు ఉమ్మడిగా
6) భగవద్గీతను మొట్టమొదటిసారి ఆంగ్లంలోనికి అనువదించినది ఎవరు?
జ : చార్లెస్ విల్ కిన్స్
7) అసఫ్ జాహి వంశాన్ని స్థాపించినది ఎవరు.?
జ : నిజాం ఉల్ ముల్క్
8) ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు కాకతీయుల ప్రధమ రాజుగా గుర్తించవచ్చు.?
జ : కాజీపేట శాసనం
9) జర్మనీ – పోలాండ్ దేశాల మధ్య సరిహద్దును రేఖను ఏమని పిలుస్తారు.?
జ : హిండెన్ వర్క్ లైన్
10) మానవ శరీరంలో, రక్తంలో క్యాల్షియం పాస్ఫేట్ ను క్రమబద్ధం చేసే హార్మోన్ ఏది?
జ : పారా థైరాయిడ్ హార్మోన్
11) మానవులలో శుక్రకణము అండాన్ని ఫలదీకరణం చెందించే భాగం ఏది?
జ: పాలోపియన్ నాళము
12) ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది.?
జ : వానపాము
13) ‘వేదాలకు మరలండి’ అని పిలుపు ఇచ్చినది ఎవరు?
జ : దయానంద సరస్వతి
14) జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన తేదీ ఏది.?
జ : జనవరి – 26 – 1950
15) రక్తంలో ఆక్సిజన్ తగ్గినట్లయితే శ్వాస రేటు ఏమవుతుంది.?
జ : ఎలాంటి మార్పు చెందదు
16) “శక సంవత్సరం” శకం ప్రారంభమైన సంవత్సరం ఏది.
జ : 78 AD
17) మహాయాన బౌద్ధ మతాన్ని పోషించిన రాజు ఎవరు.?
జ : కనిష్కడు
18) మహా బలి పురమును నిర్మించినది ఎవరు.?
జ : పల్లవులు
19) విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు ఏది.?
జ : నైట్రోజన్ / ఆర్గాన్/ నియాన్
20) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడు ఎవరు.?
జ ; మదన్ మోహన్ మాలవ్య
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ