BIKKI NEWS : GK BITS IN TELUGU FEBRUARY 10th
GK BITS IN TELUGU FEBRUARY 10th
1) ప్రసిద్ధి చెందిన జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : శరావతి
2) రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్ద కమిటీ ఏది.?
జ : సలహ సంఘం
3) గోల్డెన్ ఫైబర్ అని దేనికి పేరు.?
జ : జనుము
4) కీటకాల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఎంటమాలజీ
5) సైనికులకు వృద్ధాప్య పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాజు ఎవరు.?
జ : బాల్బన్
6) వృషాదీప శతకం రచించినది ఎవరు.?
జ : పాల్కురికి సోమనాథుడు
7) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు.?
జ : బచేంద్రిఫాల్
8) ప్రపంచంలో అతి పొడవైన ఆనకట్ట ఏది.?
జ : హిరాకుడ్
9) 1932 లో ‘పూనా ఒప్పందం’ ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : గాంధీ – అంబేద్కర్
10) సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన మొదటి భారత రాజు ఎవరు.?
జ : నిజాం రాజు
11) ఢిల్లీలోని పీవీ నరసింహారావు సమాధికి ఏమని పేరు.?
జ : జ్ఞానభూమి
12) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు ఉన్న మరొక పేరు ఏమిటి.?
జ : ట్రైన్ 18
13) సున్నం ఏ వాయువుతో చర్య జరిపితే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది.?
జ : క్లోరిన్ వాయువు
14) మానవుడి తర్వాత అత్యంత తెలివైన జంతువు ఏది.?
జ : డాల్ఫిన్
15) ఎర్రకోట లోని మోతీ మసీద్ ఎవరు నిర్మించారు.?
జ : ఔరంగజేబు
16) పరిశోధకులు కనుగోన్న ఎనిమిదో ఖండం పేరు ఏమిటి.?
జ : గ్రేటర్ అడ్రియా
17) వారాణాసి పాత పేరు ఏమిటి.?
జ :బెనరాస్
18) కేంద్ర కొబ్బరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : కాసర్ గడ్ (కేరళ)
19) ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి వర్ణహీనం అవుతాయి. ఈ వ్యాధి పేరు ఏమిటి.?
జ : సికెల్‌సెల్ ఎనీమియా
20) మల్లేల తీర్ధం జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది..?
జ : తెలంగాణ
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్