BIKKI NEWS : GK BITS IN TELUGU DECEMBER 10th
GK BITS IN TELUGU DECEMBER 10th
1) మోటార్ వాహనాల చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.?
జ : 1988
2) పేపర్ మిల్లు నుండి వెలువడే విష వాయువులు ఏవి.?
జ : క్లోరిన్
3) జంతు, వృక్ష కళేబరాల నుండి వెలువడే విష వాయువులు ఏవి.?
జ : అమోనియా
4) మంచి నేల యొక్క PH విలువ ఎంత.?
జ : 5.5 నుండి 7.5
5) పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాష నుండి తీసుకున్నారు.?
జ : ఫ్రెంచ్
6) కాంతి రసయన పొగ మంచు ఏర్పడటానికి కారణం.?
జ : నైట్రోజన్ ఆక్సైడ్
7) టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని దేనికి పేరు.?
జ : హైయాసింథ్
8) మినిమిటా వ్యాధికి కారణం అయినా లోహం ఏది.?
జ : పాదరసం
9) ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం.?
జ : సెప్టెంబర్ – 16
10) ప్రపంచ పర్యావరణ దినోత్సవం.?
జ : జూన్ – 05
11) చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ : సుందర్ లాల్ బహుగుణ
12) సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి కారణమైన నది .?
జ : కుంతీ పూజ
- EdCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి
- HOTEL MANAGEMENT ADMISSIONS – హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్లు
- CURRENT AFFAIRS 20th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- Jobs – పెద్దపల్లి జిల్లా ఉద్యోగాలు
- KGBV JOBS – సిరిసిల్ల జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు