GK BITS IN TELUGU 9th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 9th SEPTEMBER

GK BITS IN TELUGU 9th SEPTEMBER

1) ACTH హర్మోన్ ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది.?
జ : పిట్యూటరీ

2) FSH హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి.?
జ : అండ కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

3) క్లోమగ్రంధిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : పాల్ లంగర్ హాన్స్

4) మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది.?
జ : థైరాక్సిన్

5) యుక్తవయసులో కంఠం లోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది.?
జ : టెస్టోస్టిరాన్

6) కోపం ఎక్కువగా రావటానికి కారణమైన హార్మోన్ ఏది.?
జ : ఎడ్రినలిన్

7) డయాబెటిస్ ఇనిసిపిడిస్ వ్యాధికి కారణమైన హర్మోన్ ఏది?
జ : వాసోప్రెస్సిన్

8) ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హర్మోన్ ఏది.?
జ : సోమా ట్రోఫిన్

9) రక్తపీడనం పెరగడానికి కారణం అయినా హర్మోన్ ఏది.?
జ : వాసోప్రెస్సిన్

10) పాల ఉత్పత్తి కి తోడ్పడే హర్మోన్ ఏది.?
జ : ప్రోలాక్టిన్

11) పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది.?
జ : సెరిబ్రం

12) గ్లుకగాన్ హర్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది.?
జ : క్లోమం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు