Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 9th OCTOBER

GK BITS IN TELUGU 9th OCTOBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 9th OCTOBER

GK BITS IN TELUGU 9th OCTOBER

1) రక్తం పరిమాణాన్ని నియంత్రించే అవయవం ఏది.?
జ : ప్లీహం

2) రక్త నాళాల అధ్యయనంను ఏమంటారు.?
జ : అంజియాలజీ

3) 100 మీల్లీ లీటర్ల రక్తం లో ఉండే హిమోగ్లోబిన్ పరిమాణం ఎంత .?
జ : 15 గ్రాములు

4) ఎముక మజ్జ నుండి రక్తం మరియు రక్తకణాలు ఏర్పడని జన్యు వ్యాధిని ఏమంటారు.?
జ : థలసిమియా

5) విటమిన్ B12 లోపం వలన సంభవించే రక్తహీనత వ్యాధి ఏమిటి.?
జ : పెర్నిసియాస్

6) మానవుడిలో ఎర్ర మరియు తెల్ల రక్త కణాల నిష్పత్తి ఎంత.?
జ : 600 : 1

7) దోమ లాలాజలంలో ఉండే రక్తస్కందన నివారిణి ఏది.?
జ : హీమోలైసిన్

8) కృత్రిమంగా రూపొందించిన గుండెను ఏమంటారు.?
జ : అభియోకోర్

9) వారికోస్ అనేది ఏ అవయువానికి సంబంధించిన వ్యాధి.?
జ : సిరలు

10) తెల్ల రక్త కణాలలో ఎక్కువగా ఉండే కణాలు ఏవి.?
జ : న్యూట్రోఫిల్స్

11) ఎముక మజ్జలో రక్తం ఏర్పడటాన్ని ఏమంటారు.?
జ : ఎరిత్రోపాయిసిస్

12) ఒక హిమోగ్లోబిన్ అణువు ఎన్ని ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది.?
జ : నాలుగు

13) శరీర రోగ నిరోధక శక్తిలో ప్రధానమైన కణాలు ఏవి.?
జ : లింపోసైట్లు

14) రక్తంలో ప్లాస్మా మరియు రక్త కణాల శాతాలు ఎంత.?
జ : 55 శాతం మరియు 45 శాతం

15) ఎర్ర రక్త కణాలు లేని మానవుని లోని శరీర ద్రవాన్ని ఏమంటారు .?
జ : శోష రసం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు