GK BITS IN TELUGU 9th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 9th NOVEMBER

GK BITS IN TELUGU 9th NOVEMBER

1) డీఎన్ఏ ద్వికుండలి నిర్మాణాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జ : వాట్సన్ అండ్ క్రిక్

2) టమాట ఎరుపు రంగులో ఉండేందుకు కారణం ఏంటి.?
జ : క్రోమోప్లాస్ట్

3) భూమిని శుభ్రపరిచే జీవులు అని వేటికి పేరు.?
జ : శిలింద్రాలు

4) టైఫాయిడ్ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా.?
జ : సాల్మొనెల్ల టైఫీ

5) పైత్యరసం రక్తంలో కలిసినప్పుడు వచ్చే వ్యాధి?
.జ : జాండీస్

6) ఆరోగ్యవంతుడైన మానవుడిలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుంది.?
జ : 18

7) మూత్రపిండాలపై ఉండే గ్రంధి ఏది?
జ : అదివృక్క గ్రంధి

8) నీటి బిందువులు గోళాకారంగా ఉండటానికి కారణం .?
ద : తలతన్యత

9) వాహనాలలో ఉపయోగించే హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి .?
జ పాస్కల్ నియమము

10) విద్యుత్ బల్బులో పిలమెంటును దేనితో తయారుచేస్తారు.? టంగ్‌స్ఠన్

11) రేడియో కార్బన్ డేటింగ్ తో వేటి వయసును కనుగొనవచ్చు.?
జ : శిలాజాలు

12) అకౌస్టిక్స్ అనే శాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది.?
జ : ధ్వని

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు