Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 9th DECEMBER

GK BITS IN TELUGU 9th DECEMBER

BIKKI NEWS: GK BITS IN TELUGU 9th DECEMBER

GK BITS IN TELUGU 9th DECEMBER

1) సాళువ వంశస్థుల పాలనా కాలం ఏది.?
జ : క్రీ.శ. 1485 – 1505

2) శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించిన రోజు ఏది.?
జ : 1509 ఫిబ్రవరి 4

3) ఏ రాజ్యాంపై దండేత్తడం ద్వారా శ్రీకృష్ణదేవరాయలకు దక్షిణ సముద్రదీశ్వర అనే బిరుదు వచ్చింది.?
జ : సింహాళం

4) మానవ పేదరిక సూచీ – 1 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1997

5) మానవ పేదరిక సూచీ – 2 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1998

6) మానవ అభివృద్ధి సూచికలో తీసుకున్న అంశాలు ఏవి.?
జ : ఆయుర్దాయం, అక్షరాస్యత, తలసరి ఆదాయం

7) హరిహర బుక్కరాయలు ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.?
జ : క్రీస్తు శకం 1336

8) విజయనగర సామ్రాజ్యం మొదటి రాజధాని ఏది.?
జ : అనెగొంది

9) విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశస్తుల వారు పాలించారు.?
జ : నాలుగు ( సంగమ, సాలువ, తుళువ, అరవీటి)

10) విజయనగర రాజ్యంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయని అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు తెలిపాడు.?
జ : 300

11) హంపిలోని విఠలాస్వామి ఆలయాన్ని ఏ రాజు కాలంలో నిర్మించారు.?
జ: రెండో దేవరాయలు

12) భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వు ఏది.?
జ :బందీపూర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు