BIKKI NEWS : GK BITS IN TELUGU 8th SEPTEMBER
GK BITS IN TELUGU 8th SEPTEMBER
1) గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంది?
జ : థైరాయిడ్
2) మెదడులో ఉండే గ్రంది ఏది?
జ : పిట్యూటరీ
3) కిందివాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది.?
జ : ఎడ్రినల్
4) శరీరంలో అతిపెద్ద అంతప్రాద గ్రంధి ఏది?
జ : థైరాయిడ్
5) హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది.?
జ : కాలేయం
6) పోరాడే లేదా పలాయనం చెందే గ్రంది (Fight and Flight Gland) అని దేనిని పిలుస్తారు?
జ : ఎడ్రినల్
7) శరీరంలో కార్పోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది.?
జ : కార్డిసోల్
8) శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడు లోని భాగం ఏది?
జ : హైపోథాలమస్
9) మానవ శరీరంలో Na+ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది.?
జ : ఆల్డోస్టిరాన్
10) పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
జ : టిటాని
11) శరీరంలో అతిపెద్ద గ్రంధి ఏది.?
జ : కాలేయం
12) థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది.?
జ : అయోడిన్
13) థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి
జ : గాయిటర్
14) వ్యంధ్యత్వానికి కారణమైన హార్మోన్ ఏది.?
జ : టెస్టోస్టిరాన్