BIKKI NEWS : GK BITS IN TELUGU 7th SEPTEMBER
GK BITS IN TELUGU 7th SEPTEMBER
1) విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి తోడ్పడే ఉపయోగపడే హార్మోన్ ఏది.?
జ : జిబ్బరెలిన్
2) పత్రాల వయస్సు ను పెంచే హర్మోన్ ఏది.?
జ : సైటోకైనిన్
3) అనిషేక ఫలనం జరగడానికి తోడ్పడే హర్మోన్ ఏది.?
జ : జిబ్బరెలిన్
4) మాస్టర్ గ్లాండ్ అని దేనిని అంటారు.?
జ : పిట్యూటరీ గ్రంథి
5) బాల గ్రంథి థైమస్ మానవునిలో ఎక్కడ ఉంటుంది.?
జ : గుండె సమీపంలో
6) ఎమర్జెన్సీ హర్మోన్ అని దేనిని పిలుస్తారు.?
జ : ఎడ్రినల్
7) టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేసే కణాలు ఏవి.?
జ : లీడింగ్ కణాలు
8) మిక్సోడిమా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది.?
జ : థైరాక్సిన్
9) చిన్నపిల్లలలో బుద్దిమాంద్యం ఏర్పడటానికి కారణం అయినా హర్మోన్ ఏది.?
జ : థైరాక్సిన్
10) శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హర్మోన్ ఏది.?
జ : ఆక్సిటోసిన్
11) హర్మోన్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చింది ఎవరు.?
జ : స్టార్లింగ్
12) అగ్రాధిక్యాన్ని చూపే హర్మోన్ ఏది.?
జ : ఆక్సిన్