BIKKI NEWS : GK BITS IN TELUGU 6th NOVEMBER
GK BITS IN TELUGU 6th NOVEMBER
1) సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : కొచిన్
2) కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం.?
జ : ఆంధ్రప్రదేశ్
3) భూమధ్య రేఖ ప్రాంతంలో భూమి ఉబ్బేత్తుగా ఉండటానికి సరైన కారణం.?
జ : అపకేంద్రబలం
4) చంద్రుడు తన చుట్టూ తాను తిరగాడనికి, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు.?
జ : 28 రోజులు
5) భూమి ఒక డిగ్రీ రేఖాంశం తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది.?
జ : 4 నిమిషాలు
6) దక్కన్ పీఠభూమి మాల్యా పీఠభూమి నుండి వేరు చేయునది ఏది.?
జ : నర్మదా నదిలోయ
7) గోదావరి నది పరీవాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర
8) తెలంగాణలో అజంజాహి మిల్లు ఎక్కడ ఉంది.?
జ : వరంగల్
9) ఇండియాలో మొదట సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది.?
జ : మద్రాస్-(చెన్నై)
10) కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1690
11) 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత.?
జ : 31.20%
12) భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది.?
జ : అంగారకుడు
13) భారతదేశంలో తోట వ్యవసాయాన్ని ప్రవేశపెట్టిన విదేశీయులు ఎవరు.?
జ : బ్రిటిషర్లు
14) హరిత విప్లవం వలన మన దేశంలో అత్యధికంగా ప్రయోజనం పొందిన పంట ఏది.?
జ : గోధుమ
15) బీరు, విస్కీ తయారీలో ఏ పంట గింజలను ఉపయోగిస్తారు.?
జ : బార్లీ
16) 1965 – 66 లో మొదటిసారిగా హరిత విప్లవాన్ని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు.?
జ : పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో
17) మొదటిసారిగా జన్యువును కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : హరగోవిందా ఖోరానా
18) బయో పెస్టిసైడ్ గా ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది?
జ : బాసిల్లస్ తీరంజియోన్సిస్
19) హృదయ స్పందన పెరగడానికి కారణమైన హార్మోన్ ఏది.?
జ : అడ్రినలిన్
20) భారత చెరుకు విత్తన పరిశోధన కేంద్రం ఈ నగరంలో ఉంది.?
జ : కోయంబత్తూర్