Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 6th DECEMBER

GK BITS IN TELUGU 6th DECEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 6th DECEMBER

GK BITS IN TELUGU 6th DECEMBER

1) ఎవరిని ఉప్పు సత్యాగ్రహ రాణి అని పిలుస్తారు .?
జ : సరోజినీ నాయుడు

2) భారతదేశానికి స్వతంత్రం ప్రకటించిన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : క్లెమెంట్ అట్లి

3) ఆదికావ్యం అని ఏ ఇతిహాసానికి పేరు.?
జ :రామాయణం

4) ముస్లిం లీగ్ అనే సంస్థ ఏ ఉద్యమ కాలంలో ఏర్పాటు అయింది.?
జ : స్వదేశీ ఉద్యమం

5) గాంధీజీ దండి యాత్రను ఎంతమంది అనుచరులతో ప్రారంభించాడు.?
జ : 78

6) జిఎస్టి ఏ రకమైన పన్ను .?
జ : పరోక్ష పన్ను

7) వ్యక్తిగత ఆదాయ పన్ను ఏ రకమైన పన్ను.?
జ : ప్రత్యక్ష పన్ను

8) తెలంగాణ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం.?
జ : 2019 జనవరి – 01

9) భారత దేశంలో సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం.?
జ : 1950 జనవరి – 28

10) దేశంలోని హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.?
జ : అన్నాసేథ్

11) తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి.?
జ : బి. రాధకృష్ణన్

12) భారతదేశం లో మొదటి హైకోర్టు ఏది.?
జ : కలకత్తా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు