BIKKI NEWS : GK BITS IN TELUGU 5th NOVEMBER
GK BITS IN TELUGU 5th NOVEMBER
1) హైదరాబాద్ లో మక్కా మసీదు నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తిగావించబడినది.?
జ : ఔరంగజేబు
2) ‘రత్నగర్భ’ అని ఏ రాష్ట్రానికి పేరు.?
జ : ఆంధ్రప్రదేశ్
3) భారత భూ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 15,200 కిమీ
4) ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత. ?
జ : 2.4%
5) 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.?
జ : మహారాష్ట్ర
6) భారతదేశ పాకిస్థాన్ దేశాల మధ్య రాడ్ క్లిప్ లైను ఏ సంత్సరంలొ ఏర్పరచారు.?
జ : 1947
7) పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు.?
జ : భారత్ -శ్రీలంక
8) బంగాళఖాతంలో సంభవించే ఆయనరేఖ చక్రవాతాలను ఏమందురు.?
జ : వాయు గుండాలు
9) సింగూరు జల విద్యుత్ కేంద్రం ఏ నది పై నిర్మంచబడింది.?
జ : మంజీరా
10) సేతు సమద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది.?
జ : పాక్ జలసంధి & మన్నార్ సింధు శాఖ
11) పెన్సిలిన్ ఎక్కడ తయారగును.?
జ : పింప్రి
12) పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీర మైదానం ఏది.?
జ : మలబార్
13) రాష్ట్రపతి వీటో చేయడానికి వీలులేని బిల్లులు ఏవి.?
జ : ద్రవ్య బిల్లు, రాజ్యంగ సవరణ బిల్లు, రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ బిల్లు
14) వ్యక్తి స్వేచ్ఛ పై సహేతుకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు.?
జ : పార్లమెంట్
15) బలవంతంగా నేరాన్ని అంగీకరించడం ఏ ఆర్టికల్ కు వ్యతిరేకం.?
జ : ఆర్టికల్ 20 (3)
16) స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపర నిరోధక చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1956
17) పార్లమెంట్ ప్రధాన కర్తవ్యం ఏమిటి .?
జ : చట్టాలు రూపొందించడం.
18) పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు.?
జ : 1986