BIKKI NEWS : GK BITS IN TELUGU 5th DECEMBER
GK BITS IN TELUGU 5th DECEMBER
1) ఏ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే ఏమి ఏర్పడును.?
జ : ఆమ్లాలు
2) శాతవాహన నిజమైన రాజ్య స్థాపకుడు ఎవరు.?
జ : మొదటి శాతకర్ణి
3) ఇందిరాసాగర్ ఆనకట్ట ను ఏ నదిపై నిర్మించారు.?
జ : నర్మద
4) పులిచింతల ప్రాజెక్టు ఏవరి పేరుతో నిర్మించారు.?
జ : కేఎల్ రావు
5) ఏపీలోని ఏ జిల్లాలో ఝంజావతి రబ్బరు డ్యాం ఉంది.?
జ : విజయనగరం
6) భారతదేశం లో అత్యంత ఎత్తైన ప్రాజెక్టు ఏది.?
జ : భాక్రా ప్రాజెక్టు
7) ప్రపంచంలో అతిపెద్ద రాతి కట్టడపు ఆనకట్ట ఏది.?
జ : నాగార్జున సాగర్
8) జాతీయ జల మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1990
9) లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1996
10) ఐసిఐసిఐ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1955
11) చేనేత వస్త్ర రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు.?
జ : సత్యం
12) బొంబాయి పారిశ్రామిక వివాదాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది .?
జ : 1938
13) ట్రేడ్ వివాదాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1929
14) ట్రేడ్ యూనియన్ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1926
15) ‘గండరగండకోల్’ అనేది.?
జ : విజయనగర రాజ్య భూ కొలబద్ద
16) మొగలుల కాలంలో పన్ను వసూలు చేసే వారికి ఇచ్చే రుసుము.?
జ : మహా శిల్కా
17) ఢిల్లీ సుల్తాన్ లలో నీటిపారుదల పన్ను తొలిసారిగా విధించింది.?
జ : ఫిరోజ్ షా తుగ్లక్
18) తెలంగాణలో డమాస్కస్ కత్తులు ఏ ప్రాంతానికి ప్రత్యేకం.?
జ : నిర్మల్
19) చోళుల కాలం నాటి శెట్టి రాయ్ పన్ను దీనిపై విధించారు.?
జ : వర్తక సుంకాలు
20) 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులు చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్