BIKKI NEWS : GK BITS IN TELUGU 4th DECEMBER
GK BITS IN TELUGU 4th DECEMBER
1) రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్
2) ఈ తరహా ప్రభుత్వాన్ని వెస్ట్ మినిస్టర్ పద్ధతిగా పేర్కొంటారు.?
జ : పార్లమెంటరీ తరహా
3) భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఎవరు?
జ : ఐవర్ జన్నింగ్
4) ప్రధానిగా పనిచేసి, ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేయని ప్రధాని ఎవరు.?
జ : చంద్రశేఖర్
5) భారతీయ పౌరులందరూ వ్యాపార, వర్తక, వృత్తిని నిర్ణయించుకునే స్వేచ్ఛను తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ 19 (1G)
6) ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్నికల ప్రక్రియ ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేరళలో ఎప్పుడు నంబూద్రి ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేశారు.?
జ : 1959
7) జోనల్ కౌన్సిల్ ల సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ : కేంద్ర హోం మంత్రి
8) వ్యవసాయతర భూములపై ఎస్టేట్ డ్యూటీని విధించే అధికారం ఎవరికి ఉంది.?
జ : కేంద్రం
9) మెట్రోఫాలిటన్ నగరంగా గుర్తించాలంటే ఎంతకు పైగా జనాభా ఉండాలి.?
జ : పది లక్షలు
10) పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది.?
జ : 1993 ఏప్రిల్ 24
11) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఏర్పాటు చేస్తారు.?
జ : ఆర్టికల్ 243 (I)
12) భారత దేశంలో స్థానిక సుపరిపాలన సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : లార్డ్ రిప్పన్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్