BIKKI NEWS : GK BITS IN TELUGU 31st OCTOBER
GK BITS IN TELUGU 31st OCTOBER
1) ఆర్బిఐ నోట్ల జారీలో ‘కనీస నిలువల పద్ధతిని’ ఎప్పటినుండి అనుసరిస్తుంది.?
జ : 1956
2) ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా లైసెన్స్ పర్మిట్ రాజ్ రద్దు చేశారు.?
జ : 1991
3) గోల్డెన్ షేక్ అండ్ అంటే ఏమిటి.?
జ : స్వచ్ఛంద పదవి విరమణ పథకం
4) అధిక దిగుబడి వంగడాల కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1966 – 67
5) రోలింగ్ ప్రణాళికను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఎవరు.?
జ : లక్డావాలా
6) రాష్ట్రపతి లోక్ సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్ లను నామినేట్ చేస్తారు.?
జ : ఇద్దరు
7) జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది.?
జ : 1993
8) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు యాక్టు ఎప్పుడు ఏర్పాటు అయింది.?
జ : 1989
9) పౌరసత్వ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది.?
జ : 1955
10) భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా వర్ణించింది ఎవరు.?
జ : గ్రాన్ విళ్లే అస్టిన్
11) రాష్ట్రపతి ఎన్నికలలో వివాదాలను పరిష్కరించేది.?
జ : సుప్రీంకోర్టు
12) ప్రవేశిక రాజ్యాంగానికి తాళం చెవి వంటిది అని ఎవరు అన్నారు.?
జ : ప్రొఫెసర్ భార్గవ
13) వరి పొలాల నుంచి వెలువడే వాయువు ఏది.?
జ : మీథేన్
14) బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యో వాయువు ఏది.?
జ : మీథేన్
15) మార్ష్ గ్యాస్ అని దేనికి పేరు.?
జ : మీథేన్
16) డ్రైక్లీనింగ్ కు ఉపయోగించే ద్రావణం ఏది.?
జ : పర్ క్లోరో ఇథిలిన్
17) కేన్సర్ కలిగించే హైడ్రోకార్బన్స్ ఏవి.?
జ : ఏరోమాటిక్ సమ్మేళనాలు
18) ప్రింటింగ్ ఇంక్ తయారీ లో వినియోగించే హైడ్రోకార్బన్ ఏది.?
జ : మీథేన్