GK BITS IN TELUGU 30th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 30th SEPTEMBER

GK BITS IN TELUGU 30th SEPTEMBER

1) తెలంగాణ రాష్ట్రంలో సదర్ అనే ఉత్సవాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు.?
జ : దీపావళి

2) గుస్సాడీ నృత్యం ను ఏ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు.?
జ : దీపావళి

3) తెలంగాణలో పాలరాయి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది.?
జ : ఖమ్మం

4) సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు.?
జ : పోచంపల్లి

5) తెలంగాణ ప్రాంతంలో మొహర్రం ను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు.?
జ : కులీ కుతుబ్ షా

6) మిద్దె రాములు, చుక్క సత్తయ్య ఏ కళలో ప్రావీణ్యత సాధించిన వ్యక్తులు.?
జ : ఒగ్గు కథ

7) తెలంగాణలో గాజుల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం ఏది.?
జ : హైదరాబాద్

8) బోనాల పండగ సందర్భంగా ప్రదర్శించే నృత్యం ఏది.?
జ : గరగ నృత్యం

9) కుతుబ్ షాహీ లు ఏ మతస్థులు.?
జ : షియా

10) గోబి ఎడారి ఉన్న ప్రదేశం ఏది.?
జ : మంగోలియా – చైనా

11) షామోఎడారి అని దేనికి పేరు.?
జ : గోబి ఎడారి

12) సాల్ట్ ఎడారి అని దేనికి పేరు.?
జ : దస్త్ ఈ కవీర్ (ఇరాన్)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు