Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 30th NOVEMBER

GK BITS IN TELUGU 30th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 30th NOVEMBER

GK BITS IN TELUGU 30th NOVEMBER

1) హిమాలయ పర్వతాలు ఏ రకానికి చెందినవి.?
జ : ముడుత పర్వతాలు

2) కిలిమంజారో పర్వతాలు ఏ రకానికి చెందినవి.?
జ : అగ్ని పర్వతాలు

3) ICDS – ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్విసెస్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1975

4) తక్కువ నాణ్యత గల బొగ్గు రకం.?
జ : లిగ్నైట్

5) ఎక్కువ నాణ్యత గల బొగ్గు రకం.?
జ : ఆంథ్రాసైట్

6) 86వ రాజ్యంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది.?
జ : ప్రాథమిక విధులు

7) భారత రాజ్యాంగంలో ఏ విభాగం సమాఖ్య నిబంధనలు కలిగి ఉంటుంది.?
జ : విభాగం – V

8) భారత రాజ్యాంగంలో ఏ విభాగం గ్రామ పంచాయతీల గురించి నిబంధనలు కలిగి ఉంటుంది.?
జ : విభాగం – IX

9) ఏ సంఘటనతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది.?
జ : ఒట్టోమాన్ సామ్రాజ్య ఓటమి

10) హిందూ స్వరాజ్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు.?
జ : మహత్మ గాంధీ

11) మహత్మ గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంను ఏ సంవత్సరం ప్రారంభించారు.?
జ : 1930 మార్చి

12) ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1757

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు