GK BITS IN TELUGU 2nd APRIL

BIKKI NEWS : GK BITS IN TELUGU 2nd APRIL.

GK BITS IN TELUGU 2nd APRIL

1) ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జరిగిన తేదీ తేదీ.?
జ : డిసెంబర్ – 4 – 1939

2) ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 3

3) తెలంగాణ పరిభాషిక పదం ‘నెనరు’ అంటే ఏమిటి.?
జ : ప్రేమ

4) ‘ముస్తాద్’ అనే పనిముట్టును ఉపయోగించి తన వృత్తిని నిర్వహించే వృత్తికారుడు ఎవరు.?
జ : గీత కార్మికుడు

5) తెలంగాణలో ‘బీరప్ప’ పండుగను జరుపుకునే సామాజిక వర్గం ఏది.?
జ : గొల్ల – కురుమ

6) వెనుకబడిన తరగతుల స్థితిగతులపై శోధించి, వారిని మెరుగుపరిచి తగు చర్యలను సూచించేందుకు ఒక కమిషన్ ను నియమించడానికి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రపతికి అధికారాన్ని ఇస్తుంది.?
జ : ఆర్టికల్ – 340

7) T – PRIDE అనే పద బంధాన్ని విస్తరించండి.?
జ : తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్‌బేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్

8) శాసన మండలి తో పోల్చినప్పుడు రాజ్యసభకు గల విశిష్ట అధికారం ఏమిటి.?
జ : అభిశంసన అధికారం

9) తెలంగాణ సాధన సమితి స్థాపకుడు ఎవరు?
జ : ఆలే నరేంద్ర

10) ‘జాతర’ అనే నవలను రచించినది ఎవరు?
జ : బోయ జంగయ్య

11) స్వాతంత్రం అనంతరం మొదట మహిళ రాష్ట్ర గవర్నర్ ఎవరు.?
జ : సరోజినీ నాయుడు

12) నిజాం పాలనలో సిర్ సిల్క్ బట్టల మిల్లు ఎక్కడ ఏర్పాటు చేయబడింది.?
జ : కాగజ్ నగర్

13) వ్యవసాయ వస్తువులకు కనీస మద్దతు ధరను ఏ సంస్థ సూచిస్తుంది.?
జ : వ్యవసాయ వ్యయాల ధరల సంఘం

14) శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 53 సంవత్సరాల కాలంలో తెలంగాణ యువత కోల్పోయిన ఉద్యోగ అవకాశాల సంఖ్య ఎంత.?
జ : దాదాపు 2.5 లక్షలు

15) ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత.?
జ : 120 రోజులు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు