Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 29th SEPTEMBER

GK BITS IN TELUGU 29th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 29th SEPTEMBER

GK BITS IN TELUGU 29th SEPTEMBER

1) బసవ పురాణం రచయిత ఎవరు.?
జ : పాల్కురికి సోమనాథుడు

2) మారణ తెలుగులో రచించిన మార్కండేయ పురాణం ను ఎవరికి అంకితం ఇచ్చాడు.?
జ : గన్నయ నాయకుడు

3) వృషాదీప శతకం ఎవరు రచించారు.?
జ : పాల్కురికి సోమనాథుడు

4) మహమ్మదీయ పాలకులు మొదటిసారి ఓరుగల్లు పై ఎప్పుడు దాడి చేశారు.?
జ : 1303

5) వాతావరణ కాలుష్య సూచికలు అని వేటిని పిలుస్తారు.?
జ : మాస్ మెక్కలు, లైకేన్స్, డాప్నియా

6) చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా పేరు ఏమిటి.?
జ : సూడోమోనాస్

7) వరి నారు మొక్కలలో తెలివి తక్కువ మొలక వ్యాధికి కారణమైనది ఏది.?
జ : శిలీంద్రాలు

8) శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది.?
జ : కాలేయం

9) మానవుడిలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి.?
జ : ఎర్ర రక్త కణాలు

10) జలగల పోషణ విధానం ఏది.?
జ : సాంగ్వివోరస్

11) లివర్ సిర్రోసిస్ కు కారణం ఏమిటి.?
జ : ఆల్కహాల్

12) డయాలసిస్ యంత్రం అనేది ఒక.?
జ : కృత్రిమ మూత్రపిండం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు