BIKKI NEWS : GK BITS IN TELUGU 29th OCTOBER
GK BITS IN TELUGU 29th OCTOBER
1) పబ్లిక్ టాయిలెట్ ల నుండి వెలువడే వాయువు ఏది.?
జ : అమోనియా
2) చలువరాతి కట్టడాల క్షయం (స్టోన్ లెప్రాసి) అనేది దేనితో సంబంధం కలిగి ఉంటుంది.?
జ : ఆమ్ల వర్షాలు
3) మోటార్ వాహనాల నుంచి వెలువడే విష వాయువు ఏది.?
జ : కార్బన్ మోనాక్సైడ్
4) ప్రౌడ మానవుడిలో ఉండే కుంతకాల సంఖ్య ఎంత.?
జ : 8
5) లాలాజలం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది.?
జ : కొద్దిగా క్షార స్వభావం
6) జీర్ణ వ్యవస్థ లో పెరిస్టాల్టిక్ చలనం ఏ భాగంలో ఉంటుంది.?
జ : ఆహార వాహిక
7) మ్యూసిన్ అనే పదార్థాన్ని స్రవించేది ఏది.?
జ : జఠర గ్రంథులు
8) రెనిన్ అనే ఎంజైమ్ చర్య ఏమిటి.?
జ : పాలను పెరుగుగా మారుస్తుంది
9) మెదడు బయటివైపు ఏ రంగంలో ఉంటుంది.?
జ : బూడిద రంగు
10) మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య.?
జ : 3
11) మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత.?
జ : 20%
12) నాడీ ప్రచోదన వేగం ఎంత.?
జ : 100 మీ/ నిమిషం