BIKKI NEWS : GK BITS IN TELUGU 29th NOVEMBER
GK BITS IN TELUGU 29th NOVEMBER
1) ‘వరల్డ్ ఎకానమిక్ అవుట్ లుక్’ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది..?
జ : వరల్డ్ ఎకానమిక్ ఫోరం
2) ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 29
3) పరమాణు బిల్డింగ్ బ్లాకులు త్వరితంగా కలిసిపోయే రసాయన శాస్త్రం యొక్క క్రియాత్మక రూపాన్ని ఏమని పిలుస్తారు.?
జ : క్లిక్ కెమిస్ట్రీ
4) వెనిగర్ ఏ ఆమ్లం యొక్క సహజ మూలము.?
జ : ఎసెటిక్ ఆమ్లము
5) ఆకుల మీద పడే ఎంత శాతం కాంతిని అవి ఆహార శక్తిగా మారుస్తాయి.?
జ : 1 శాతం
6) ఏ మొబైల్ యాప్ ద్వారా పిడుగుపాటు హెచ్చరికలను పొందవచ్చు.?
జ : దామిని యాప్
7) COP27 సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : ఈజిప్టు
8) BS – VI (భారత్ స్టేజ్ – VI) నిబంధనలు దేనికి సంబంధించినవి.?
జ : వాహన ఉద్గారాలు
9) ఏ వాతావరణ పరిస్థితులను ‘లిటిల్ గర్ల్’ అని పిలుస్తారు.?
జ : లా నినా
10) IRENA యొక్క విస్తరణ రూపం ఏమిటి.?
జ : ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ
11) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 2010
12) సాత్పురా పర్వతాలు ఏ రకానికి చెందినవి.?
జ : బ్లాక్ మౌంటెన్స్
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER