BIKKI NEWS : GK BITS IN TELUGU 29th APRIL
GK BITS IN TELUGU 29th APRIL
1) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ఉన్న జోన్ ల సంఖ్య.?
జ : మూడు
2) వరంగల్ తివాచీలను ఏమని పిలుస్తారు.?
జ : డుర్రీలు
3) అల్బీడో ఎక్కువగా ఉండే ప్రాంతం.?
జ : ధ్రువ ప్రాంత మంచు పలకలు
4) ‘మోదుగ పూలు’ ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య
5) లాఫింగ్ గ్యాస్ అని ఏ రసాయనానికి పేరు.?
జ : నైట్రస్ ఆక్సైడ్
6) జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉన్నది.?
జ : తుంగభద్ర
7) సూపర్ సోనిక్ విమానాలు సామాన్యంగా ప్రయాణించే వేగం ఎంత.?
జ : గంటకు 1000 నుంచి 3000 కిలోమీటర్ల
8) దేశంలోనే మొట్టమొదటి టైటానియం ప్లాంటును ఇస్రో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది.?
జ : కేరళ
9) మంచు నీటి మీద తేలడానికి కారణం ఏమిటి.?
జ : మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ
10) ప్రపంచంలో ట్విట్టర్ అకౌంట్ పొందిన తొలి చారిత్రాత్మక కట్టడం ఏది.?
జ : తాజ్ మహల్
11) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా.?
జ : మహబూబ్ నగర్
12) రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఫ్రాన్స్
13) గాంధారి జిల్లా ఏ జిల్లాలో ఉంది.?
జ : ఆదిలాబాద్
14) ముర్రా జాతి బర్రెలు ప్రధానంగా లభించే రాష్ట్రం.?
జ : హర్యానా
15) ఏ పుస్తకంలో ఓరుగల్లును ఆంధ్రనగరిగా పేర్కొన్నారు.?
జ : ప్రతాపరుద్ర యశోభూషణం
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్