Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 28th SEPTEMBER

GK BITS IN TELUGU 28th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 28th SEPTEMBER

GK BITS IN TELUGU 28th SEPTEMBER

1) ప్రపంచ హృదయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 29

2) కృత్రిమ గుండె బరువు ఎంత.?
జ : 400 గ్రాములు

3) మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె పేరు.?
జ : జార్విక్ – 7 (1981)

4) మానవుడి గండె ఉండే ప్రదేశం పేరు.?
జ : మీడియాస్టెనం

5) మయోగ్లోబిన్ లో ఉండే అయాన్స్ ఏవి.?
జ : మెగ్నీషియం

6) పిండంలో మొదట ఏర్పడే అవయువం ఏది.?
జ : గుండె

7) బొద్దింక హృదయం లోని గదుల సంఖ్య .?
జ: 13 గదులు

8) ఒక హృదయ స్పందనలో పంపు చేయబడే రక్తం పరిమాణం.?
జ : 70 మిల్లి లీటర్లు

9) గుండె ఒక్క నిమిషం లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తోంది.?
జ : 5 లీటర్లు (5040 మిల్లీ లీటర్లు)

10) హృదయ స్పందన రేటు అధికంగా ఉండటాన్ని ఏమంటారు.?
జ : టాకి కార్డియా

11) హృదయ స్పందన రేటు తక్కువగా ఉండటాన్ని ఏమంటారు.?
జ : బ్రాకీ కార్డియా

12) అతి చిన్న హృదయం ఏ జీవిలో ఉంటుంది.?
జ : కోయల్ టిట్ పక్షి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు