GK BITS IN TELUGU 28th OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 28th OCTOBER

GK BITS IN TELUGU 28th OCTOBER

1) ఏ దేశ రాజ్యాంగం నుండి సమాఖ్య భావనను స్వీకరించారు. జ : కెనడా

2) ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన ఎక్కడ మొదలైంది.?
జ : అమెరికా

3) కంప్యూటర్లలో ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ చిప్ తయారీలో ఉపయోగించేది.?
జ : సిలికాన్

4) మంటలను అదుపు చేయడానికి ఉపయోగించే వాయువు,.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

5) పుల్లని పండ్లలో ఉండే ఆమ్లము.?
జ : సిట్రిక్ ఆమ్లము

6) వజ్రం బరువును ఏ ప్రమాణాలలో కొలుస్తారు.?
జ : క్యారెట్

7) మానవుని శరీరంలో ఎన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి.?
జ : 26

8) నేషనల్ కెమికల్ లేబొరేటరీ ఎక్కడ ఉంది.?
జ : పూణే

9) రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగించే పరికరం.?
జ : గిగర్ కౌంటర్

10) భారతదేశంలో అత్యధిక యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయి.?
జ : కడప – ఆంధ్రప్రదేశ్

11) క్షిపణులను అభివృద్ధి వాటి తయారు చేసే భారత డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

12) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహాల సహాయంతో తీసిన చిత్రాలను ఏమని పిలుస్తారు.?
జ : భువన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు