BIKKI NEWS : GK BITS IN TELUGU 27th SEPTEMBER
GK BITS IN TELUGU 27th SEPTEMBER
1) పేస్ మేకర్ దేనికి సంబంధించింది.?
జ : గుండె
2) డెక్స్‌ట్రో కార్డియా అనగానేమి. ?
జ : గుండె కుడి వైపు ఉండటం
3) మానవుడిలో సాదరణ హృదయ స్పందన రేటు.?
జ : 72/ నిమిషం
4) మానవ హృదయం ఒక.?
జ : కండర నిర్మితం + నాడీ జనకం
5) రక్తపోటు ను కొలిచే సాధనం పేరు ఏమిటి.?
జ : స్పిగ్నోమానో మీటర్
6) బ్లూ బేబీ అనగానేమి.?
జ : గుండె సంబంధించిన అనారోగ్యంతో జన్మించిన శిశువు
7) చేప హృదయం లోని గదుల సంఖ్య.?
జ : 2
8) ఉభయచరాలలోని హృదయం లోని గదుల సంఖ్య.?
జ : 3
9) గుండె సంకోచాన్ని ఏమంటారు. ?
జ : సిస్టోల్
10) గుండె వ్యాకోచాన్ని ఏమంటారు.?
జ : డయాస్టోల్
11) మానవుని హృదయం బరువు ఎంత.?
జ : 300 గ్రాములు
12) నీటి తిమింగలం యొక్క హృదయం బరువు.?
జ : 750 కిలోలు