GK BITS IN TELUGU 27th OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 27th OCTOBER

GK BITS IN TELUGU 27th OCTOBER

1) చెరుకు రసం నుండి తయారు చేసే మత్తు పానీయం ఏమిటి.?
జ : రమ్

2) డీఎన్ఏ లో ఏ రకమైన చక్కెర ఉంటుంది.?
జ : పెంటోజ్

3) సహజ చక్కెరలలో తియ్యనిది ఏది.?
జ : ప్రక్టోజ్

4) షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా ఉపయోగించే కృత్రిమ తీపి రసాయనం ఏది.?
జ : శాకరిన్‌, సుక్రలోజ్, అస్పరెల్లం

5) ఒక గ్రాము ఆల్కహాల్ లో ఎన్ని కేలరీల శక్తి ఉంటుంది.?
జ : 7 కేలరీలు

6) ఖడ్గమృగం కొమ్మలలో కన్పించే ప్రధాన ప్రోటీన్ ఏది.?
జ : కెరాటిన్

7) ఎల్లో ఎంజైమ్ అని ఏ విటమిన్ ను పిలుస్తారు.?
జ : రైబోప్లావిన్

8) బ్రౌన్ ప్యాట్ అంటే ఏమిటి.?
జ : రక్త సరఫరా లేని కొవ్వు

9) ప్రోటీన్ కర్మగారాలు ఏవి.?
జ : రైబోజోములు

10) ఆంధ్ర జన సంఘం ఎప్పుడు ఏర్పడింది.?
జ : 1921

11) వందేమాతర ఉద్యమం కు తక్షణ కారణం ఏమిటి.?
జ : బెంగాల్ విభజన

12) నిజాం సంస్థానంలో అధికారిక రేడియో పేరు ఏమిటి.?
జ : దక్కన్ రేడియో

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు