Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 26th OCTOBER

GK BITS IN TELUGU 26th OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 26th OCTOBER

GK BITS IN TELUGU 26th OCTOBER

1) కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది.?
జ : సెకన్

2) భూఉపరితలం నుండి పైకి వెళ్ళేకొద్ది పీడనం ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది

3) భూస్థావర ఉపగ్రహాలు భూమి నుండి ఎంత ఎత్తులో తిరుగుతాయి.?
జ : 36,000 కీ.మీ.

4) మాక్ నంబర్ దేనికి సంబంధించింది.?
జ : వేగం

5) భారజలం రసాయనిక నామం ఏమిటి.?
జ : డ్యూటీరియం ఆక్సైడ్

6) ఏ సంవత్సరం లో మూడో పానిపట్టు యుద్ధం జరిగింది.?
జ : 1762

7) ఆంగ్లో మరాఠా యుద్దాలు ఎన్ని జరిగాయి.?
జ : 3

8) బ్రిటిష్లను ఎదిరించిన కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందినవారు.?
జ : కర్ణాటక

9) 1856లో బ్రిటిషర్లు ఆక్రమించిన చివరి రాజ్యం ఏది.?
జ : అవథ్

10) ముస్లిం న్యాయస్మృతి ఏ సంవత్సరంలో తయారైంది.?
జ : 1778

11) దక్షిణాఫ్రికా లో బానిసత్వం ఎప్పుడు అంతమైంది.?
జ : 1824

12) బ్రిటిషర్లు భారతదేశాన్ని ఎన్ని ప్రెసిడెన్సీలుగా విభజించింది.?
జ : 3

13) కాకతీయుల కాలంలో కత్తుల తయారీలో పేరోందిన ప్రాంతం ఏది.?
జ : చండూరు

14) శివతత్వ రసాయనం గ్రంథ రచయిత ఎవరు.?
జ : విశ్వేశ్వరదేశికుడు

15) మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు.?
జ : గంగాధర కవి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు