Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 25th SEPTEMBER

GK BITS IN TELUGU 25th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 25th SEPTEMBER

GK BITS IN TELUGU 25th SEPTEMBER

1) పేగు గొడలపై ఉండే కణజాలం ఏది.?
జ : ఉపకళా కణజాలం

2) నిరంతరం కణ విభజన జరపని కణజాలం ఏది.?
జ : హృదయ కండరం

3) అతి పొడవైన కణాలు కలిగి ఉన్న కణజాలం ఏది.?
జ : నాడీ కణజాలం

4) వృక్షాలలో వాటి వయసును కొలవడానికి ఉపయోగించే వార్షిక వలయాలలో ఉండే కణజాలం ఏది.?
జ : దారువు

5) వాహకంలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకి విద్యుత్తు ప్రవహించడాన్ని ఏమంటారు.?
జ : ప్రవాహ విద్యుత్

6) శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది.?
జ : ఆల్నికో

7) సీమ గుగ్గిలాన్ని గ్రీక్ లో ఏమంటారు.?
జ : ఎలక్ట్రాన్

8) కాంటూర్ రేఖలు సూచించే అంశం.?
జ : సమాన ఎత్తు

9) చోళుల మతం ఏది.?
జ : హిందూ మతం

10) దక్షిణ భారత నెపోలియన్ అని పిలిచే చోళరాజు ఎవరు.?
జ : రాజేంద్ర చోళుడు

11) తంజావూరు నగర నిర్మాత ఎవరు.?
జ : విజయాలయుడు

12) మృదు ఎక్స్ కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కు చికిత్స చేసే విధానాన్ని ఏమంటారు.?
జ : రేడియో థెరపీ

13) ఒక సెకన్ కాలంలో ఒక బిందువు గుండా ప్రయాణించే తరంగాల సంఖ్యను ఏమంటారు?
జ : పౌనఃపున్యం

14) శుక్ర కణాలు తాత్కాలికంగా నిలువ ఉండే ప్రాంతం ఏది.?
జ : ఎపిడిడిమిస్

15) పేగులో ఆహరం ఉండే స్థితి ఏమిటి.?
జ : ఆమ్లస్థితి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు