BIKKI NEWS : GK BITS IN TELUGU 24th SEPTEMBER
GK BITS IN TELUGU 24th SEPTEMBER
1) మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి ఎన్ని రోజులు ప్రయాణం చేసి దండి చేరీ ఉప్పు చట్టాలను అతిక్రమించాడు.?
జ : 26 రోజులు
2) నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో తైఫీ వద్ద ఏ తేదీ నాడు అదృశ్యం అయ్యాడు.?
జ : 1945 ఆగస్టు 18
3) 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగంలో పొందుపరిచారు.?
జ : సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కు
4) లోక్ సభకు నిర్వహించిన సాధారణ ఎన్నికలలో 18 సంవత్సరాల నిండిన వారు ఏ సంవత్సరంలో తమ ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకున్నారు.?
జ : 1989
5) పార్టీ ఫిరాయింపలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1985
6) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తో ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు.?
జ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
7) హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ ఖర్చుగా పరిగణిస్తారు.?
జ : రాష్ట్ర సంచిత నిధి
8) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి.?
జ : కోల్‌కతా
9) కాశి విద్యాపీఠానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వారు ఎవరు.?
జ : వీరభద్ర శర్మ
10) హైదరాబాద్ ప్రభుత్వ సౌజన్యంతో ఏ పత్రిక నడపబడేది.?
జ : పార్మర్
11) ఐసోప్రీన్ అనేది ఒక .?
జ : సహజ రబ్బరు
12) సహజ రబ్బరు దేని పాలిమర్.?
జ : ఐసోప్రీన్
13) రబ్బర్ ను సల్ఫర్ తో కలిపి వేడి చేసే ప్రక్రియను ఏమంటారు.?
జ : వల్కనైజేషన్
14) షాంపూలు, హెయిర్ కండీషనర్లలో వాడే పాలిమర్ ఏది.?
జ : పాలీ సిలికోన్
15) నాన్ స్టిక్ వంట పాత్రలు ఏ పాలీమర్ తో పూత పూసి ఉంటాయి.?
జ : పాలీ టెట్రా ఫ్లోరో ఇథిలిన్