GK BITS IN TELUGU 24th OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 24th OCTOBER

GK BITS IN TELUGU 24th OCTOBER

1) ఐన్‌స్టీన్ కు ఏ ప్రయోగాలకు గానూ నోబెల్ బహుమతి లభించింది.?
జ : కాంతి విద్యుత్ ఫలితం

2) మలేరియా వ్యాధి సోకిన వ్యక్తికి చలిజ్వరం ఏ సమయంలో వస్తుంది.?
జ : ఎర్ర రక్త కణాలు పగిలి మీరోజాయింట్స్ విడుదలయ్యో సమయం

3) మిక్సో వైరస్ పరో టైడస్ వల్ల కలిగే వ్యాధి ఏమిటి.?
జ : గవద బిళ్ళలు

4) మహిళా రిజర్వేషన్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు.?
జ : 1996

5) మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య ఎంత.?
జ : 3,743

6) ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది.?
జ : మొరార్జీ దేశాయ్

7) ఏ వ్యాధిగ్రస్తునికి నీటిని చూస్తే భయం, వణుకు పుడుతుంది.?
జ : రేబీస్

8) స్మాల్ ఫాక్స్ వ్యాధి ని ఏమని పిలుస్తారు.?
జ : మశూచి

9) ప్లూ వ్యాధి ఏ వైరస్ కారణంగా వస్తుంది.?
జ : ఆర్థోమిక్సో వైరస్

10) స్మాల్ ఫాక్స్ వ్యాధికి కారణమైన వైరస్ ఏది.?
జ : పరియొల వైరస్

11) హైపోకాలేమియా వ్యాధి ఏ లోహం లోపం వలన వస్తుంది.?
జ : పోటాషియం

12) క్వాషియార్కర్ వ్యాధి దేని లోపం వలన వస్తుంది.?
జ : ప్రోటీన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు