BIKKI NEWS : GK BITS IN TELUGU 24th APRIL
GK BITS IN TELUGU 24th APRIL
1) భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)
2) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
జ : తిరువనంతపురంలో
3) అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ : 1969లో.
4) ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ : బెంగుళూరులో.
5) ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
జ : మొసలి
6) ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
జ: జెనీవా.
7) డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
జ : ఇండోనేసియా.
8) యునైటెడ్ నేషన్స్’ పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్.
9) శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.
10) భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు?
జ : విక్రం సారభాయ్
11) ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
జ : తాబేలు.
12) రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
జ : తులసీ దాస్.
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL