GK BITS IN TELUGU 23rd SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 23rd SEPTEMBER

GK BITS IN TELUGU 23rd SEPTEMBER

1) జాతీయ సైనిక దినోత్సవం ఏ రోజు జరుపుతారు.?
జ : జనవరి -15

2) 1534లో పోర్చుగీస్ వారు బొంబాయి ద్వీపాన్ని ఎవరి నుండి పొందారు.?
జ : బహదూర్ షా

3) ప్రాచీన కట్టడాల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరం లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : 1904

4) తెలంగాణ కాలపాని అని పిలిచే జైలు ఏది.?
జ : మామునూర్ జైలు

5) హైదరాబాద్ కంటింజెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు.?
జ : హెన్రీ రస్సెల్

6) డిసెంబర్ 3న వ్యవసాయ విద్యా దినోత్సవం గా నిర్వహిస్తారు. ఈరోజుఎవరి జయంతి.?
జ : బాబు రాజేంద్రప్రసాద్

7) తొలి తెలుగు పత్రిక సత్య దూత ఎక్కడ ప్రచురించారు.?
జ : మద్రాస్

8) భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది ఎవరు.?
జ : కార్నేలియా సొరాబ్జీ

9) భరత ఖండంబు చక్కని పాడియావు గేయాన్ని రచించింది ఎవరు.?
జ : చిలకమర్తి లక్ష్మీనరసింహం

10) మహాత్మ గాంధీ తన ఐదవ కుమారుడిగా ఎవరిని ప్రకటించారు.?
జ : జమ్మలాల్ బజాజ్

11) సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీ స్థాపకుడు ఎవరు.?
జ : లాలా లజపతిరాయ్

12) రంగేళీరాజా అని ఏ మొఘల్ రాజును పిలిచేవారు.?
జ : మహమ్మద్ షా

13) రేడియో అన్నయ్య అని ఎవరిని పిలిచేవారు.?
జ : న్యాయపతి రాఘవరావు

14) గ్రంధాలయ గాంధీ అని ఎవరిని పిలిచేవారు.?
జ : వెలగా వెంకటప్పయ్య

15) రాజకీయాలలో జోక్యం చేసుకున్న తొలి సిక్కు మత గురువు ఎవరు.?
జ : గురు అర్జున్ సింగ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు