GK BITS IN TELUGU 22nd SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 22nd SEPTEMBER

GK BITS IN TELUGU 22nd SEPTEMBER

1) వాసనలేని ప్రముఖ ఆమ్లం ఏది.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం

2) రంగులేని చిక్కటి నూనే వంటి ఆమ్లం ఏది.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం

3) గెలినా ఏ మూలకం యొక్క ధాతువు.?
జ : సల్ఫర్

4) సల్ఫర్ అణువు యొక్క ఆకృతి ఏది.?
జ : కిరీటం

5) గన్ పౌడర్ సంఘటనం ఏది .?
జ : సల్ఫర్, బొగ్గు పొడి, KNO3

6) రసాయనల రాజు అని దేనికి పేరు.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం

7) H2S తయారీకి ఉపయోగించే పరికరం ఏది.?
జ : కిప్స్ పరికరం

8) ఎలుకల చంపడానికి ఉపయోగించే మంది ఏది.?
జ : తెల్ల భాస్వరం

9) క్లోరోఫామ్ ఫార్ములా ఏమిటి.?
జ : CH3Cl

10) టియర్ గ్యాస్ ఫార్ములా ఏది.?
జ : CCl3NO2

11) ఫాసిజీన్ ఫార్ములా ఏది.?
జ : COCl2

12) తెల్ల ఫాస్పరస్ ను దేనిలో నిల్వ ఉంచుతారు.?
జ : నీటిలో

13) సముద్రం నీటిలో ఉప్పు శాతం ఎంత.?
జ : 2.8%

14) క్లోరిన్ వాయువు రంగు.?
జ : ఆకుపచ్చ – పసుపు

15) ఫాస్పరస్ పరిశ్రమలో పని చేసే కార్మికులకు వచ్చే వ్యాధి ఏమిటి.?
జ : ఫాసిజా

16) ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ ఏ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడుతుంది.?
జ : 444℃

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు