Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 22nd NOVEMBER

GK BITS IN TELUGU 22nd NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 22nd NOVEMBER

GK BITS IN TELUGU 22nd NOVEMBER

1) మహారాష్ట్ర వాది గోమాంతక్ పార్టీ ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : గోవా

2) భారత రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ ప్రకారం ఏదైనా తీర్పును, ఆదేశాన్ని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.?
జ : ఆర్టికల్ 137

3) బహుజన్ సమాజ్ వాది పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1984

4) భారత పౌరుని యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి సుప్రీంకోర్టు ఎన్ని రిట్ లను జారీ చేయవచ్చు.?
జ : 5

5) భారత రాజ్యాంగంలోని ఏ విభాగం ప్రాథమిక విధులకు సంబంధించినది.?
జ : IV -A

6) పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలలో ఏమాత్రం తేడా ఉందని దీవులు ఏవి .?
జ : అండమాన్ నికోబార్ దీవులు

7) ప్రపంచంలో నివాసాలు గల అతిపెద్ద నది తీర ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

8) ప్రాజెక్ట్ టైగర్ భారత దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 1973

9) భారతదేశం యొక్క ఉత్తర మైదానం ఏ నేలలతో ఏర్పడింది.?
జ : ఓండ్రు నేలలు

10) స్వచ్ఛమైన నీటి యొక్క బిఓడి విలువ ఎంత.?
జ : 5 ppm కంటే తక్కువ

11) భారత జాతీయ అటవీ విధానం (1988) కొండలపై ఎంత శాతం అడవిని సిఫారసు చేసింది .?
జ : 67%

12) ఓజోన్ పొర మందాన్ని కొలిచే యూనిట్లు ఏమిటి.?
జ : డాబ్సన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు