GK BITS IN TELUGU 22nd APRIL

BIKKI NEWS : GK BITS IN TELUGU 22nd APRIL

GK BITS IN TELUGU 22nd APRIL

1) రామప్ప దేవాలయం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది.?
జ : ములుగు జిల్లా

2) 2020 – 21 సంవత్సరానికి గాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచీలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 6వ స్థానంలో

3) తెలంగాణ ప్రభుత్వం TS iPASS ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది.?
జ : 2014

4) మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున ప్రారంభించింది.?
జ : మార్చి 8- 2022

5) దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఏకకాలంలో దళితులకు అందిస్తుంది.?
జ : 10 లక్షలు

6) యక్ష గానాన్ని పోలివున్న తెలంగాణలోని కళ ఏది.?
జ : చిందు భాగవతం

7) 1969 లో ఏ తేదీన తెలంగాణ యొక్క అన్ని భద్రతలను సక్రమంగా అమలు చేయడానికి అన్ని పార్టీల ఒప్పందం కుదిరింది.?
జ : జనవరి – 19

8) ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తన నివేదికను వెలువరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది.?
జ : 1955

9) తెలంగాణ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఏ జిల్లాలో ఉంది.?
జ : వరంగల్

10) దోమకొండ కోట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది.?
జ : కామారెడ్డి జిల్లా

11) మట్టి మనిషి ఎవరి రచన.?
జ : వాసిరెడ్డి సీతాదేవి

12) దేశ చరిత్రలు ఎవరి రచన.?
జ : శ్రీ శ్రీ

13) ఏ సంవత్సరంలో కోటిలింగాల, దూళికట్టల్లో జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలం నాటి ఆధారాలు బయలుపడ్డాయి.?
జ : 1970 – 74

14) తెలంగాణలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2015

15) 2022 నాటికి తెలంగాణలో మొత్తం స్థాపిత పవన విద్యుత్ శక్తి సామర్థ్యం ఎంత.?
జ ; 128 మెగావాట్లు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు