GK BITS IN TELUGU 21st SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 21st SEPTEMBER

GK BITS IN TELUGU 21st SEPTEMBER

1) ద్రవ నైట్రోజన్ ఉపయోగం ఏమిటి.?
జ : శీతలీకారినిగా ఉపయోగపడుతుంది

2) పారిశ్రామికంగా అమోనియాను తయారు చేసే పద్ధతి ఏది?
జ : హేబర్ పద్ధతి

3) గాలిలో నైట్రోజన్ శాతం ఎంత.?
జ : 78.80%

4) వెండి, బంగారం శుద్ధిలో వాడే ఆమ్లము ఏది.?
జ : నైట్రిక్ ఆమ్లము

5) నీటి రసాయన నామం ఏమిటి.?
జ : హైడ్రోజన్ మోనాక్సైడ్

6) ఆక్సి ఎసిటిలిన్ జ్వాల ఉష్ణోగ్రత .?.
జ : 3200° c

7) ఆక్సిజన్ ను మొదటిసారిగా తయారు చేసిన శాస్త్రవేత్త .?
జ : షీలే

8) ఆక్సిజన్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త .?
జ : లావోయిజర్

9) TNT పూర్తి నామము ఏమిటి.?
జ : ట్రై నైట్రో టోలిన్

10) కృత్రిమ సిల్క్ రసాయన నామం ఏమిటి.?
జ : సెల్యూలోజ్ నైట్రేట్

11) ద్రవ రాజం అనగానేమి.?
జ : 1:3 నిష్పత్తి లో నత్రికామ్లం & హైడ్రో క్లోరిక్ ఆమ్లం

12) బ్రౌన్ రింగ్ వలయ ఫార్ములా ఏమిటి.?
జ : FeSO4 . NO

13) లెగ్యుమినేసి కుటుంబ వేరు బుడిపెలలో ఉండే బ్యాక్టీరియా ఏది.?
జ : రైజోబియం

14) నీటి శాశ్వత కాఠిన్యత కారణం.?
జ : Ca, Mg సల్ఫేట్స్, క్లోరైడ్స్

15) ప్రస్తుతం ప్రాథమిక విధులెన్ని.?
జ : 11

16) ఏ కమిటీ సూచనల ప్రకారం ప్రాథమిక విధులను రాజ్యాంగలో చేర్చారు.?
జ : స్వరణ్ సింగ్ కమిటీ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు