Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 21st OCTOBER

GK BITS IN TELUGU 21st OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 21st OCTOBER

GK BITS IN TELUGU 21st OCTOBER

1) జీవులలో అతిపెద్ద కణం ఏది.?
జ : ఉష్ట్ర పక్షి అండం

2) పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : సార్క్

3) జాతీయ పలం శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : మాంజిఫెరా ఇండికా

4) సముద్రంలో పేలియా పచ్చిక బయళ్ళు అని వేటిని పిలుస్తారు.?
జ : డయాటమ్స్

5) కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీని ఎప్పుడు నియమించింది.?
జ : 2014 మే 30

6) అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 25

7) భారత్ ప్రయోగించిన ఓషన్ శాట్ దేనికి ఉద్దేశించబడింది.?
జ : సముద్రాల అధ్యయనం

8) ఆకాష్, నాగ్, త్రిశూల్ అంటే క్షిపణులను రూపొందించినది ఎవరు.?
జ : అబ్దుల్ కలాం

9) గ్రేటర్ మెండల్ పరిశోధన చేసిన మొక్క పేరు ఏమిటి.?
జ : బఠాని

10) భారత రాజ్యాంగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 26

11) భారతదేశ మొదటిసారిగా ఉపయోగించిన ఉపగ్రహం ఏమిటి.?
జ : ఆర్యభట్ట

12) ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఎలిఫెంట్ ప్రాజెక్టు ఏది.?
జ : కౌండిన్య

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు