BIKKI NEWS : GK BITS IN TELUGU 21st DECEMBER
GK BITS IN TELUGU 21st DECEMBER
1) కావేరి నది ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది.?
జ : కర్ణాటక, తమిళనాడు
2) జాతీయ రహదారులపై వంతెనలను నిర్మించడానికి చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి?
జ : సేతు భారతం
3) స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఏ నగరాలను కలుపుతుంది.?
జ : డిల్లీ – ముంబై – చెన్నై – కోల్‌కతా
4) అత్యంత చిన్న రహదారి ఏది.?
జ : NH – 1
5) అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది.?
జ : NH – 44 (7)
6) హర్మోన్ ఆఫ్ డార్క్‌నెస్ అని దేనికి పేరు.?
జ : మెలటోనిన్
7) బీటా కణాలు ఏ హర్మోన్ ని స్రవిస్తాయి.?
జ : ఇన్సులిన్
8) ఆల్పా కణాలు ఏ హర్మోన్ ని స్రవిస్తాయి.?
జ : గ్లుకగాన్
9) నపుంసకత్వం కలగడానికి కారణం.?
జ : X – క్రౌమోజోమ్ అధికంగా ఉండటం
10) మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ప్రతిపాదించినది.?
జ : చార్లెస్ డార్విన్
11) బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ పేరు.?
జ : హ్యూమ్యూలిన్
12) ఎరుపు రంగు ను గుర్తించలేకపోవడాన్ని ఏమంటారు.?
జ : ప్రోటోనోపియా
- CGLE 2024 RESULT – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ఫలితాలు
- VTGCET 2025 – గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్
- POSTAL JOBS – 2 లక్షలకు పైగా వేతనంతో పోస్టల్ బ్యాంక్ లో ఉద్యోగాలు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- Model School admissions 2025 – మోడల్ స్కూల్ అడ్మిషన్లు