Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 21st APRIL

GK BITS IN TELUGU 21st APRIL

BIKKI NEWS : GK BITS IN TELUGU 21st APRIL

GK BITS IN TELUGU 21st APRIL

1) తాగునీటిలో ఆమోదయోగ్యమైన పీహెచ్ విలువ ఎంత.?
జ : 6 – 8

2) రేడియో ధార్మిక కాలుష్యానికి కారణమైన కిరణాలు ఏవి?
జ : గామా కిరణాలు

3) నీటి శుద్ధి ప్రక్రియలు ఉత్తేజిత కార్బన్ల ఉపయోగం ఏమిటి.?
జ : చెడు వాసన, రుచులను తొలగించడం

4) నిత్యావసర వస్తువుల చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది.?
జ : 1955

5) జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2005

6) నేషనల్ హర్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 2005 – 06

7) ఏ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి భాష్పోత్సేకం నిరోధంలో తోడ్పడుతుంది.?
జ : అబ్‌సిసిక్ ఆమ్లం

8) కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కల్లో భాష్పోత్సేకం లో మార్పు ఎలా ఉంటుంది.?
జ : పెరుగుతుంది

9) కిరణ జన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వెలబడుతుంది.?
జ : నీరు

10) భారత్, చైనాల మధ్య జరిగిన యుద్ధం గురించి “బియాండ్ ద లైన్స్” గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : కులదీప్ నయ్యర్

11) మనదేశంలో మొట్టమొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాలము ఏది.?
జ : 1962 – అక్టోబర్ – 26 నుంచి 1968 జనవరి – 10

12) భారత్ లో ఏ సంస్థను ఇతర అణు పరిశోధన సంస్థలకు తల్లి వంటిదని పేర్కొనవచ్చు.?
జ : బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

13) అనల్ మాలిక్ అంటే ఏమిటి.?
జ : నేనే రాజు

14) ‘ఈ రాజ్యం నిజం సొత్తు కాదు ముస్లింలందరి ఉమ్మడి ఆస్తి’ అని పేర్కొన్నది ఎవరు.?
జ : బహదూర్ యార్ జంగ్

15) నాబార్డ్ సంస్థ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది.?
జ : శివరామన్ కమిటీ

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు