BIKKI NEWS : GK BITS IN TELUGU 20th OCTOBER
GK BITS IN TELUGU 20th OCTOBER
1) బస్సు హఠాత్తుగా కదిలితే ప్రయాణికులు ముందుకు కదులుతారు ఎందుకు.?
జ : న్యూటన్ మొదటి నియమం
2) జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 25
3) గోదావరి ఉపనదులలో పెద్దది ఏది.?
జ : ప్రాణహిత
4) దేశంలో రాగి నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : బీహార్
5) మేడం కామ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి?
జ : వందేమాతరం
6) ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడుతుంది.?
జ : కంపన పరిమితి
7) సబ్బు నీటి బుడగలపై రంగులు ఏర్పడటానికి కారణమైన ధర్మం ఏమిటి.?
జ : బహుళ పరావర్తనం, వ్యతికరణం
8) ఆయుధ చట్టాన్ని ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : లిట్టన్
9) అనిబిసెంట్ మదనపల్లి కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎవరిని నియమించింది.?
జ : కజిన్స్
10) సిక్కులను యుద్ధ వీరులుగా మార్చే పద్ధతి ఏమిటి.?
జ : ఖల్సా
11) రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : బేలూర్
12) భారతదేశంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ను ప్రారంభించినది ఎవరు.?
జ : డల్హౌసీ