GK BITS IN TELUGU 20th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 20th NOVEMBER

GK BITS IN TELUGU 20th NOVEMBER

1) 1950 జనవరి 26న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎం కె వెల్లోడి

2) గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి ఏ దిక్కులో ఉంది.?
జ : పశ్చిమ

3) గోల్కొండ కోటను హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నుండి ఎంత దూరంలో నిర్మించారు.?
జ : 9 కిలోమీటర్లు

4) నిర్మల్ ఆయిల్ పెయింటింగ్స్ లో ఏ ఇతివృత్తాలను తీసుకుంటారు.?
జ : రామాయణం, మహాభారతం

5) పోచంపల్లి దేనికి ప్రసిద్ధి.?
జ : డ్రెస్ మెటీరియల్స్

6) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన రహదారి వ్యవస్థ కలిగి ఉన్న జిల్లా ఏది.?
జ : రంగారెడ్డి

7) తెలంగాణ రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో.?
జ : 1,12,077

8) పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాకు చెందినది.?
జ : మహబూబాబాద్

9) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాసాంద్రత ఎంత.?
జ : 312

10) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా వృద్ధిరేటు ఎంత.?
జ : 13.58%

11) 2020 – 21 సంవత్సరంలో వరి పంట దిగుబడిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 6వ

12) మొక్కజొన్న పంట దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు