GK BITS IN TELUGU 1st NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 1st NOVEMBER

GK BITS IN TELUGU 1st NOVEMBER

1) జాతీయ ప్రాముఖ్యం కలిగి ఉన్న చిహ్నాలు, కట్టడాలు, స్థలాలు పరిరక్షణను తెలిపే ఆర్టికల్ ఏది.?
జ : 49

2) జార్ఖండ్, ఉత్తరాంచల్ ,చత్తీస్గడ్ నూతన రాష్ట్రాలుగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి.?
జ : 2000

3) కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : రాజమండ్రి

4) పేదల ఆహారంగా పేర్కొనే పంటలు ఏవి.?
జ : జొన్న, సజ్జ

5) వేసవికాలంలో గంగా మైదానంలో వీచే వేడి, పొడి గాలులను ఏమంటారు.?
జ : లూ…

6) ఆధునిక పోలీస్ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు?
జ : కారన్ వాలిస్

7) భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు .?
జ : విలియం బెంటింక్

8) భారత్ లో ముద్రణ యంత్రాన్ని ఎవరు ప్రవేశపెట్టారు.?
జ : పోర్చుగీసు వారు

9) బ్రిటిష్ వాళ్ళు జమీందారులపై చేసిన మోఫ్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : కేరళ

10) రౌండ్ టేబుల్ సమావేశాలు ఏ నివేదిక ఆధారంగా జరిగాయి.?
జ : సైమన్ కమిషన్

11) థియోసోఫికల్ సొసైటీని ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1875

12) సాధారణంగా ఎన్ని రకాల ప్రతిదేహాలు ఉంటాయి.?
జ : ఐదు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు